: దక్షిణ కొరియాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం


దక్షిణ కొరియాలోని బుసాన్ లో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు నిర్వాహకులు చలనచిత్రోత్సవ తేదీలను ప్రకటించారు. అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు ఈ చిత్రోత్సవాలు జరుగుతాయని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News