: షిండేతో ఢిల్లీ పోలీసుల భేటీ
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, హోం శాఖ కార్యదర్శితో ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు భేటీ ఆయ్యారు. రైల్ భవన్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ధర్నాపై పరిస్థితిని వివరించారు. లాఠీ ఛార్జ్ లో నలుగురు ఆప్ కార్యకర్తలు గాయపడిన సంగతి తెలిసిందే.