: ఇందిరాపార్కు వద్ద సమైక్యాంధ్ర విద్యార్ధి జేఏసీ దీక్ష ప్రారంభం
హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద సమైక్యాంధ్ర విద్యార్ధి జేఏసీ, యువజన విద్యార్ధి జేఏసీ విద్యార్థుల దీక్ష ప్రారంభమైంది. మరోవైపు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ గన్ పార్కు వద్దకు వచ్చిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.