: రైనా కూడా పెవిలియన్ కే
సురేష్ రైనా కూడా అవుటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 28 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 129 పరుగుల స్కోరుతో కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ, ధోనీ క్రీజులో ఆడుతున్నారు. కోహ్లీ 67 బంతుల్లో 60 పరుగులు సాధించాడు.