: ఎన్టీఆర్ ఉండి ఉంటే విభజన సమస్య వచ్చేది కాదు: పురంధేశ్వరి


ఎన్టీఆర్ ప్రస్తుతం బ్రతికుండి ఉంటే విభజన సమస్య వచ్చేది కాదని కేంద్ర మంత్రి పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ 18వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో నాయకత్వలేమి నెలకొందని అన్నారు. పటిష్ఠమైన నాయకత్వం అవసరమని అన్నారు.

  • Loading...

More Telugu News