: శశిథరూర్ పై గృహహింస కేసుపెట్టాలి: చంద్రబాబు
కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై రాజకీయ ప్రమేయం లేని దర్యాప్తు జరగాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. మహిళలను విలాస వస్తువులన్న శశిథరూర్ ను మంత్రివర్గం నుంచి తక్షణం తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనపై గృహహింస కేసు పెట్టాలని బాబు కోరారు.