సొంత పార్టీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న రెబల్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీకు ఆమ్ ఆద్మీ పార్టీ షోకాజ్ నోటీసు పంపింది. రేపు (శనివారం) సాయంత్రం ఐదు గంటలలోగా వివరణ ఇవ్వాలని నోటీసులో తెలిపింది.