: సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం కిరణ్ గైర్హాజరు
ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సదస్సుకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కు ఆహ్వానం అందినా, ఆయన హాజరు కాలేదు. రేపు (శుక్రవారం) జరుగనున్న ఏఐసీసీ సమావేశాల్లో ప్రవేశపెట్టే తీర్మానాలపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు.