: డీఎండీకేతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదు: కరుణానిధి


లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే పార్టీ డీఎండీకేతో చేతులు కలపబోతుందంటూ వస్తున్న వార్తలను డీఎంకే అధినేత కరుణానిధి ఖండించారు. పొత్తు కోసం ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. ఇలాంటి వాటితో తమకెలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News