: స్వర్ణదేవాలయంపై దాడిలో బ్రిటన్ పాత్రపై దర్యాప్తు జరిపిస్తాం: బ్రిటన్ ప్రధాని కామెరాన్


భారతదేశ చరిత్రలో సంచలనాత్మకమైన ఘటనల్లో ఒకటైన ఆపరేషన్ బ్లూస్టార్ లో బ్రిటన్ పాత్రపై ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ అన్నారు. 1984లో స్వర్ణదేవాలయంపై జరిగిన సైనిక దాడికి ప్రణాళిక రచించడంలో బ్రిటీష్ ప్రభుత్వానికి చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీసెస్ అధికారులు భారత్ కు సహకరించారన్న దానిపై స్పందించిన కామెరాన్... ఈ వ్యవహారంపై సత్వరమే దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేశారు. బ్రిటన్ పార్లమెంటులో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నపై సమాధానమిస్తూ... కామెరాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News