: ఈ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం


దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరుకావాలని ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పార్టీ సీనియర్ నేతలకు ఆహ్వానం పంపారు. మూడు నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళికపై వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News