: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: మాయావతి


రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీకి దిగుతుందని అ పార్టీ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీఎస్పీ సావ్ ధాన్ విశాల్ మహార్యాలీలో ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటామని మీడియాలో వస్తున్న వార్తలలో వాస్తవం లేదన్నారు.

  • Loading...

More Telugu News