: కేజ్రీవాల్ భద్రతపై పిటిషన్ కొట్టివేత
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తనకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన భద్రతను అంగీకరించేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశాన్ని భద్రతా సంస్థలు చూసుకుంటాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్ ను న్యాయవాది అనూప్ అవస్తి దాఖలు చేశారు.