: ఇన్ఫోసిస్ సిబ్బందికి జీతాలు పెరుగుతున్నాయ్...!


ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సిబ్బందికి ఈ సంక్రాంతి సంబరాలతో పాటు రెట్టింపు సంతోషాలను ఇస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సిబ్బంది వేతనాలను పెంచనున్నట్లు సంస్థ ఛైర్మన్ నారాయణమూర్తి ప్రకటించిన విషయం విదితమే. గత రెండేళ్లుగా వేతనాల పెంపును వాయిదా వేస్తూ వచ్చిన ఇన్ఫోసిస్.. ఏప్రిల్ నెల నుంచి భారీ మొత్తంలోనే జీతాలను పెంచుతోంది. అంటే, సిబ్బంది మూల వేతనంలో రెండంకెల శాతంతోనే జీతాలు పెంచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News