: హైదరాబాదులో సిక్కుల ‘లోహ్రి’ సంబరాలు


హైదరాబాదు, కేపీహెచ్ బీ కాలనీలోని మలేషియా టౌన్ షిప్ లో సిక్కులు ‘లోహ్రి’ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున భోగిమంట వేసి, దాని చుట్టూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారి హర్ ప్రీత్ సింగ్ హాజరయ్యారు.

  • Loading...

More Telugu News