: జీడీ నెల్లూరు నియోజకవర్గ నాయకులతో బాబు భేటీ 13-01-2014 Mon 18:37 | స్వగ్రామం నారావారిపల్లెలో టీడీపీ అధినేత చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గ నేతలతో ఆయన ఈ రోజు భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని ఆయన సమీక్షించారు.