: ఈ నెల 17న అఖిల భారత కాంగ్రెస్ సమావేశం
ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ (ఏఐసీసీ) సమావేశం జరగనుంది. ఏఐసీసీ సమావేశంలో సమైక్యగళం వినిపించాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. అయితే, ఏఐసీసీ సమావేశంలో సమైక్య తీర్మానం చేయాలని ఈ రోజు రాసిన లేఖలో లగడపాటి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.