: ఈరోజు, రేపు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు


సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ఈరోజు, రేపు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఈడీ కోటేశ్వర్రావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 200 బస్సులు, రేపు వంద బస్సులు అదనంగా నడపనున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News