: కోల్ స్కాంలో నివేదిక సమర్పించిన సీబీఐ


బొగ్గు కుంభకోణం కేసులో తాజా నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ స్కాంలో 15 కోల్ మైన్స్ లో 50 కంపెనీలకు ఎలాంటి నేర సంబంధం లేదని తెలిపింది. కాగా, నివేదికలో పేర్కొన్న మరిన్ని అంశాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News