: హాస్య బ్రహ్మ జంధ్యాల జయంతి వేడుకలు


సినీ దర్శకుడు, హాస్య బ్రహ్మ జంధ్యాల 62వ జయంతిని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య ఆడిటోరియంలో అభిరుచి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జంధ్యాల సతీమణి అన్నపూర్ణ, కుమార్తెలు సాహితి, సంపదలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు అభిమానులు హాజరయి జంధ్యాల హాస్యాన్ని గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News