: పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంపు


2013-14 సంవత్సరానికి గానూ పీఎఫ్ వడ్డీరేటును 8.75 శాతంగా ఖరారు చేస్తూ ఈపీఎఫ్ వో (ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ) అత్యున్నత నిర్ణాయక విభాగమైన కేంద్ర ధర్మకర్తల మండలి (సీబీటీ) నిర్ణయం తీసుకుంది. 2011-12, 2012-13లో 8.5 శాతం వడ్డీయే చెల్లించారు. కాగా, ఏడాది తర్వాత సమావేశమైన సీబీటీ పీఎఫ్ వడ్డీ రేటుతో పాటు పలు అంశాలపై చర్చించి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News