: కాసేపట్లో కేజ్రీతో జేపీ కీలక మంతనాలు
తాజా రాజకీయ సంచలనం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కాసేపట్లో ఢిల్లీలో భేటీ కానున్నారు. రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అంశంపై వీరిద్దరూ కీలక మంతనాలు జరపనున్నట్టు సమాచారం.