: కాశ్మీర్ లో మంచు పలకలు విరిగిపడి ఇద్దరు మృతి


కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో మంచు పలకలు విరిగిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అయితే, అక్కడి నుంచి మరో ఆరుగురిని సైనికలు రక్షించారు. కొద్ది రోజుల నుంచి కాశ్మీర్ లో తీవ్రంగా మంచు పడుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో రహదారులను మూసివేయగా, అనేక చోట్ల పాఠశాలలను మూసివేశారు.

  • Loading...

More Telugu News