: ప్రజల అభిప్రాయం ప్రతిబింబించేలా టికెట్ల కేటాయింపు: రాహుల్ గాంధీ
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రజల అభిప్రాయం ప్రతిబింబించేలా టికెట్ల కేటాయింపు జరుగుతుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. టికెట్ల పంపిణీలో ఈసారి కొత్త విధానం అనుసరిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్లతో రాహుల్ భేటీ ముగిసింది.