: సోనియాకు వ్యతిరేకంగా టీడీపీ నినాదాలు.. అసెంబ్లీ వాయిదా


సజావుగా కొనసాగుతున్న శాసనసభ మరోసారి వాయిదా పడింది. సోనియాగాంధీకి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో... కాంగ్రెస్, టీడీపీ శాసనసభ్యుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో, స్పీకర్ నాదెండ్ల సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News