: కోడెల 15 రోజుల ఆత్మీయ యాత్ర నేటి నుంచే!
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు నేటి నుంచి ఆత్మీయ యాత్ర ప్రారంభించనున్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల వైఖరిని ఎండగడుతూ 15 రోజుల పాటు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో యాత్ర చేయనున్నారు.