: ఏటీఎం లావాదేవీలపై పన్ను వసూలు సరికాదు: ఆర్ బీఐ


ఏటీఎంలో నెలకు ఐదుసార్ల తర్వాత జరిగే ప్రతి లావాదేవీపై చార్జీలు వసూలు చేయాలన్న బ్యాంకుల ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యతిరేకిస్తోంది. ఏటీఎం లావాదేవీలపై పన్ను వసూలు సరికాదని ఆర్ బీఐ పేర్కొంది. ఇటీవలి కాలంలో ఏటీఎం కేంద్రాల్లో దాడులు, దోపిడీలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతను పెంచాలంటూ ప్రభుత్వాలు బ్యాంకులను ఆదేశిస్తున్నాయి. ఈ క్రమంలో అయ్యే వ్యయాన్ని ఖాతాదారుల నుంచే వసూలు చేయాలని బ్యాంకులు నిర్ణయించాయి.

  • Loading...

More Telugu News