: బిపాసా, హర్మాన్ షాదీ షురూ
బిపాసాబసు, హర్మాన్ బవేజాల పెళ్లి ఖాయం అయింది. ఇరు కుటుంబాలు కలిసి చర్చించుకున్నాయి. బిపాసా బసు, హర్మాన్ ఇప్పటికే డేటింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం వీరు దీక్షియాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది విడుదలైన తర్వాత పెళ్లి ముహూర్తాన్ని ప్రకటిస్తారని సమాచారం. ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది.