: ఫిబ్రవరి రెండవ వారంలో పార్లమెంట్ ఓటాన్ అకౌంట్ సమావేశాలు


పార్లమెంటు ఓటాన్ అకౌంట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఫిబ్రవరి ప్రథమార్థంలో పదిహేను రోజుల పాటు సమావేశాలు జరగనున్నట్లు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ తెలిపారు. ఈ సమావేశాల్లో రైల్వే బడ్జెట్, ఓటాన్ అకౌంట్, పెండింగ్ బిల్లులు ప్రవేశపెడతామని చెప్పారు. ఈ సమావేశాలతో యూపీఏ-2 హయాం ముగియనుంది.

  • Loading...

More Telugu News