: విమానాశ్రయంలో అద్భుత మ్యూజియం


ముంబై విమానాశ్రయం.. టెర్మినల్-2.. అడుగు పెడితే మంత్రముగ్దులవ్వాల్సిందే. 7,000 కళాకృతులు కనువిందు చేస్తాయి. వీటిని గత నాలుగేళ్ల కాలంలో జీవీకే సంస్థ కష్టపడి దేశంలోని వివధ ప్రాంతాల నుంచి సేకరించింది. అలాగే, 1500 మంది కళాకారులు విమానాశ్రయం లోపల 3 కిలోమీటర్ల పొడవైన గోడను అద్భుత చిత్రరాజంగా మలిచారు.

  • Loading...

More Telugu News