: బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింసపై భారత్ ఆందోళన


బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు హింసాయుత వాతావరణంలో జరగడాన్ని భారత్ ఖండించింది. బంగ్లాదేశ్ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో ఓ ఎన్నికల అధికారి సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. బంగ్లా ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగితే బాగుండేదని భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News