: మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు 06-01-2014 Mon 18:50 | హైదరాబాదులోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉన్న మసాజ్ సెంటర్లపై పోలీసులు ఈరోజు (సోమవారం) దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా నడుస్తున్న మసాజ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు.