: ఉదయ్ కిరణ్ మృతిపై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు
ఉదయ్ కిరణ్ మృతిపై ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలంటూ మానవ హక్కుల కమిషన్ లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. యువ నటుడిగా, సినీ నేపధ్యం లేకుండా కృషిని నమ్ముకుని తెలుగు ప్రేక్షకులను అలరించిన ఉదయ్ కిరణ్ అకస్మాత్తుగా తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి వెనుకనున్న కారణాలు ఆయన అభిమానులకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.