: శాసనసభ ప్రాంగణంలో బీఏసీ సమావేశం
శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో బీఏసీ (శాసనసభ వ్యవహారాల సలహా సంఘం) సమావేశమైంది. తెలంగాణ బిల్లుపై చర్చ జరగకుండా సభ పలుమార్లు వాయిదా పడటం, సభ నిర్వహణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీల నుంచి ఒక్కొక్కరు హాజరవగా.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు గైర్హాజరయ్యారు.