: ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు పితృవియోగం


విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తండ్రి వెంకటరమణనాయుడు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

  • Loading...

More Telugu News