: లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ లోనేనా?


లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరిపేందుకు ఎన్నికల కమీషన్ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఏప్రిల్ లో మొదలు పెట్టి మే వరకు ఐదు విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది.

  • Loading...

More Telugu News