: ఆపరేషన్ చేశారు... కడుపులోనే దూది వదిలేశారు...ఇదీ మన వైద్యుల తీరు!


ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగుల వైఖరి రోగులను అటువైపు వెళ్లనీయకుండా చేస్తోంది. డాక్టర్లు తమ తీరుతో రోగులను బెంబేలెత్తిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగు చూసింది. డిసెంబర్ 15న ఓ నిండుచూలాలికి ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులోనే దూది వదిలేసి కుట్టేశారు. బాధితురాలు తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరడంతో విషయం వెలుగు చూసింది.

  • Loading...

More Telugu News