: 'తెలంగాణ సాధన' వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కోదండరాం
ఈ నెల 7న హైదరాబాదులోని ఇందిరాపార్కులో జరిగే 'తెలంగాణ సాధన' వాల్ పోస్టర్ ను తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరి రాజ్యాంగ విరుద్ధమన్నారు. తెలంగాణకు అనుకూలమని చెప్పిన పార్టీలకు చర్చను అడ్డుకునే నైతిక హక్కు లేదన్నారు.