: విభజనపై స్పీకర్ కు పిటిషన్ ఇచ్చిన వైఎస్సార్సీపీ


రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శాసనసభ స్పీకర్ నాందెండ్ల మనోహర్ కు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిటిషన్ ఇచ్చింది. ఈ పిటిషన్ లో ఆమెతోపాటు ఆ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. రాష్ట్ర విభజన జరిగితే ఏర్పడే నష్టాలను వారు పిటిషన్ లో వివరించారు.

  • Loading...

More Telugu News