: షూమాకర్ హెల్మెట్ కెమెరాను పరిశీలించనున్న అధికారులు


స్కీయింగ్ చేస్తూ పడిపోయిన జర్మనీ ఫార్ములా వన్ విశ్రాంత రేసర్ మేకేల్ షూమకర్ హెల్మెట్ లోని కెమెరాను దర్యాప్తు అధికారులు పరిశీలించనున్నారు. ఆల్ప్స్ పర్వతాల్లో స్కీయింగ్ చేస్తుండగా.. పట్టుతప్పి కిందపడడంతో షూమాకర్ తలకు గాయమై కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. స్కీయింగ్ చేస్తున్న సమయంలో షూమాకర్ హెల్మెట్ ధరించి ఉన్నాడు. దానికి కెమెరా కూడా ఉంది. దాన్ని పరిశీలించడం ద్వారా ప్రమాదం జరగడానికి దారితీసిన పరిస్థితులు ఏంటో తెలుసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News