: ఆ అమ్మడు దగ్గర 1000 జతల షూలు
అమెరికా వ్యాపారవేత్త, 32 ఏళ్ల హాలీవుడ్ అందగత్తె పారిస్ హిల్టన్ కు పాదరక్షలంటే పిచ్చి. ఆమె వార్డు రోబ్ లో 1000 జతల షూలు ఉన్నాయి. 'నేను డిజైనర్ ను కనుక శాంపిల్ గా నాకు పంపిస్తుంటారు. ఆ షూలంటే నాకిష్టం. అందుకే అన్నేసి ఉన్నాయి. నేనే కాదు అమ్మాయిలందరికీ పాదరక్షలంటే పిచ్చే' అని బదులిచ్చింది పారిస్.