: ఎంపీ పొన్నంను వెంటనే అరెస్ట్ చేయాలి: రాయపాటి


ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పేల్చేస్తానన్న పొన్నం ప్రభాకర్ పై రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. ఓ తీవ్రవాదిలా వ్యాఖ్యానించిన ఎంపీ పొన్నం ప్రభాకర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెడితే ఒక సమైక్యవాదిగా తాను ఆ పార్టీలో చేరతానని రాయపాటి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News