: మంత్రి పదవికి శ్రీధర్ బాబు రాజీనామా


రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా ఆయన ముఖ్యమంత్రికి పంపారు. శాసన సభా వ్యవహారాల శాఖను తన నుంచి తప్పించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా శ్రీధర్ బాబును చల్లబరిచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ముఖ్యమంత్రి ఆయన రాజీనామా లేఖను ఆమోదిస్తారా? లేక పెండింగ్ లో పెడతారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News