: ఇందిరాపార్కులో సీమాంధ్ర ఎంపీల దీక్షకు పోలీసుల అనుమతి
సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రకు చెందిన ఆరుగురు ఎంపీలు రేపు ఇందిరాపార్కులో 'సంకల్ప దీక్ష' చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ దీక్ష అమలాపురం ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో జరగనుంది. దీక్ష రేపు మొదలై 4వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుంది.