: ఢిల్లీ శాసన సభలో విశ్వాస తీర్మానం.. బీజేపీ ఆందోళన
ఢిల్లీ శాసనసభలో మంత్రి మనీష్ సిసోడియా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు టోపీలు ధరించి సమావేశానికి రావడంపై బీజేపీ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. దీంతో ఆందోళనల నడుమే ఆప్ విశ్వాసతీర్మానం ప్రవేశపెట్టింది.