: ఒడ్డుకు కొట్టుకొచ్చిన చైనా పడవ
నెల్లూరు జిల్లా బోగోలు మండలం పాతపాలెం సమీపంలో సముద్రం ఒడ్డుకు ఓ పడవ కొట్టుకొచ్చింది. దాంట్లో ఉన్న ఆధారాలను బట్టి ఈ పడవ చైనాదిగా స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా అందులో బుద్ధ విగ్రహం ఉన్నట్టు స్థానికులు వెల్లడించారు.