: మంత్రి గంటాతో టీడీపీ నేతల రహస్య మంతనాలు


మంత్రి గంటా శ్రీనివాసరావు తో విశాఖ జిల్లా టీడీపీ నేతలు గవర్నర్ బంగ్లాలో రహస్యంగా భేటీ అయ్యారు. గంటా టీడీపీలో చేరికపై వీరు మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ నెల 23 తరువాత తన నిర్ణయం ప్రకటిస్తానని గంటా వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News