: గవర్నర్ ను కలిసిన తెలంగాణ మంత్రులు


రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను తెలంగాణ ప్రాంత మంత్రులు కలిశారు. మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పుపై ఆగ్రహం మీద ఉన్న ఈ విషయాన్ని మంత్రులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైఖరిపైనా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News