: శ్రీవారి దర్శనం కోసం ప్రముఖుల క్యూ


కొత్త సంవత్సరంలో ప్రముఖులు శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. నటీ నటులు సాయికుమార్, ఆది, హేమ, నిర్మాత బండ్ల గణేశ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లోదా, రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తదితరులు రాత్రి 1.30 గంటలకు వీఐపీ దర్శనం ద్వారా స్వామిని దర్శించుకున్నారు. అయితే, కొత్త సంవత్సరం కోటి ఆశలతో తిరుమలకు వచ్చిన సామాన్య భక్తులు.. వీఐపీల సేవలో తమను అలక్ష్య పెడుతున్న టీటీడీ అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News