: పంట కాలువలో దొరికిన నోట్ల కట్టలు


తూర్పుగోదావరి జిల్లా రాయవరంలోని పంట కాలువలో ఒక మూట దొరికింది. అందులో లక్షా డెబ్భైమూడు వేల రూపాయల నగదు ఉండడం సంచలనం సృష్టించింది. అయితే అవి దొంగనోట్లని, అందుకే అలా వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News